- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా మెనిఫెస్టో తయారు చేస్తున్నాం…
<p>దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలో కల్పించినవే అని, గత ఆరేండ్లుగా మాటలకే టీఆర్ఎస్ పరిమితమైందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మెనిఫెస్టో కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి డిల్లీ నుంచి మాణిక్యం ఠాగూర్ పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజా మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులను […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలో కల్పించినవే అని, గత ఆరేండ్లుగా మాటలకే టీఆర్ఎస్ పరిమితమైందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మెనిఫెస్టో కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి డిల్లీ నుంచి మాణిక్యం ఠాగూర్ పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజా మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
Next Story






