- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్ జోష్‌లో నాగార్జున.. బాబు పక్కకు వెళ్లి ఆడుకో అంటూ ట్రోల్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: బోర్‌డమ్‌కు గుడ్‌బై చెప్పండి బిగ్ బాస్ వచ్చేస్తోంది అంటూ కింగ్ నాగార్జున విడుదల చేసిన ప్రోమో, బిగ్ బాస్ 5వ సీజన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. పలువురు బిగ్ బాస్ హేటర్స్ కొత్త కొత్త మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. ‘బాబు పక్కకు వెళ్లి ఆడుకో అమ్మ’ అనే బుజ్జిగాడు సినిమాలో అజయ్ జైల్లో చెప్పిన డైలాగ్‌ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో త్వరలో ఐపీఎల్ అంటూ సంబురాలు చేసుకునే విధంగా వీడియోలను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బోర్‌డమ్‌కు గుడ్‌బై చెప్పండి బిగ్ బాస్ వచ్చేస్తోంది అంటూ కింగ్ నాగార్జున విడుదల చేసిన ప్రోమో, బిగ్ బాస్ 5వ సీజన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. పలువురు బిగ్ బాస్ హేటర్స్ కొత్త కొత్త మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. ‘బాబు పక్కకు వెళ్లి ఆడుకో అమ్మ’ అనే బుజ్జిగాడు సినిమాలో అజయ్ జైల్లో చెప్పిన డైలాగ్‌ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో త్వరలో ఐపీఎల్ అంటూ సంబురాలు చేసుకునే విధంగా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. దీనికితోడు బిగ్ బాస్ ఎపిసోడ్‌లో జరిగిన సన్నివేశాలకు కౌంటర్ వేసే విధంగా మీమ్స్ వైరల్ చేయడం గమనార్హం.
Next Story






