- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. నిహర్ విహార్‌లోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దారుణంగా హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఆ మృతురాలి భర్త కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. నిహర్ విహార్‌లోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దారుణంగా హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఆ మృతురాలి భర్త కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య భర్తే చేశాడా.. బయట వారు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






