- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గానగంధర్వుడికి ఘన నివాళి..!
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిద్ధిపేట స్థానిక శివానుభవ మంటపంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం, జిల్లా బ్రాహ్మణ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం సభ్యులు, సిద్ధిపేట జిల్లా బ్రాహ్మణ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా శ్రీశైవ మహాపీఠం అధ్యక్షుడు రామగిరి శివకుమార్ శర్మ మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం తన గానామృతంతో ఐదు దశాబ్దాలు భారతీయ శ్రోతలను ఓలలాడించారని అన్నారు. కొన్ని […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్ధిపేట స్థానిక శివానుభవ మంటపంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం, జిల్లా బ్రాహ్మణ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఆరాధ్య శైవ మహాపీఠం సభ్యులు, సిద్ధిపేట జిల్లా బ్రాహ్మణ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా శ్రీశైవ మహాపీఠం అధ్యక్షుడు రామగిరి శివకుమార్ శర్మ మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం తన గానామృతంతో ఐదు దశాబ్దాలు భారతీయ శ్రోతలను ఓలలాడించారని అన్నారు. కొన్ని కోట్ల మనసులను దోచుకున్న మహనీయుడని కొనియాడారు.

Next Story






