- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయములో నివాళులర్పించారు. వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు జయశంకర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు జయశంకర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయములో నివాళులర్పించారు. వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు జయశంకర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు జయశంకర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






