- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే రోజా కుమార్తెకు అరుదైన గౌరవం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గుర్తింపు లభించింది. ఇన్‌ఫ్లుయన్సర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటో ప్రచురితమైంది. క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా పేర్కొంటూ అన్షు ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఓ రచయిత్రిగా, వ్యవస్థాపకురాలిగా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పనిచేస్తోన్న విద్యార్థిని అంటూ అన్షుమాలికను ప్రశంసించింది. ఈ సందర్భంగా అన్షును యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. యంగ్ సూపర్ స్టార్ అవార్డు రావడం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గుర్తింపు లభించింది. ఇన్‌ఫ్లుయన్సర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటో ప్రచురితమైంది. క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా పేర్కొంటూ అన్షు ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఓ రచయిత్రిగా, వ్యవస్థాపకురాలిగా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పనిచేస్తోన్న విద్యార్థిని అంటూ అన్షుమాలికను ప్రశంసించింది. ఈ సందర్భంగా అన్షును యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. యంగ్ సూపర్ స్టార్ అవార్డు రావడం పట్ల అన్షు సంతోషం వ్యక్తం చేసింది. తన కల నెరవేరిందని స్పష్టం చేసింది. అక్టోబర్ మ్యాగజైన్‌లో తనకు సంబంధించిన పూర్తి వివరాలను చదువుకోవచ్చని అన్షు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవల బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా అన్షు ఫొటో ప్రచురితమైన సంగతి తెలిసిందే.
Next Story






