- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనుసూద్‌కు గుడి.. ఎక్కడో తెలుసా..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలకు కష్టం వస్తే నేనున్నాంటూ ముందుకు వస్తున్న సినీ నటుడు సోనుసూద్‌కు గిరిజనులు గుడికట్టి గుండెల్లో పెట్టుకున్నారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఆపన్న హస్తం అందిస్తూ కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సోనూసూద్‌కు తెలంగాణ ప్రజలు కలియుగ దేవుడిగా భావిస్తూ ఏకంగా ఆయన విగ్రహం పెట్టి గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఈ ఆలయం వెలిసింది. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్‌ని క్లిక్ చేయండి. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలకు కష్టం వస్తే నేనున్నాంటూ ముందుకు వస్తున్న సినీ నటుడు సోనుసూద్‌కు గిరిజనులు గుడికట్టి గుండెల్లో పెట్టుకున్నారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఆపన్న హస్తం అందిస్తూ కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సోనూసూద్‌కు తెలంగాణ ప్రజలు కలియుగ దేవుడిగా భావిస్తూ ఏకంగా ఆయన విగ్రహం పెట్టి గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఈ ఆలయం వెలిసింది.
Next Story






