- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోలకు వారోత్సవాలు ఎందుకు.. బ్యానర్ల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వాళ్లు తమ ఉనికి చాటుకోవానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం బ్యానర్లు వెలిసాయి. సరివెల, బొడ్డుగూడెం అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మావోయిస్టులకు వారోత్సావాలు ఎందుకంటూ బ్యానర్లలో రాశారు</p>

X
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వాళ్లు తమ ఉనికి చాటుకోవానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం బ్యానర్లు వెలిసాయి. సరివెల, బొడ్డుగూడెం అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మావోయిస్టులకు వారోత్సావాలు ఎందుకంటూ బ్యానర్లలో రాశారు
Next Story






