- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాయ్ ఫ్రెండ్ కోసం.. తల్లిని వేశ్యగా చిత్రీకరించిన యూట్యూబర్
by Sujitha Rachapalli |
ఫేమస్ యూట్యూబర్ వంశిక బాయ్ ఫ్రెండ్ హిమాన్ష్ మాయలో పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అతని పేరు మీద కారు, లగ్జరీ ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనితోనే ఉంటూ అమ్మానాన్న ఉంటున్న ఇల్లు కూడా

X
దిశ, వెబ్ డెస్క్ : ఫేమస్ యూట్యూబర్ వంశిక బాయ్ ఫ్రెండ్ హిమాన్ష్ మాయలో పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అతని పేరు మీద కారు, లగ్జరీ ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనితోనే ఉంటూ అమ్మానాన్న ఉంటున్న ఇల్లు కూడా కావాలని పేరెంట్స్‌తో గొడవకు దిగింది. మొన్న తల్లిపై పెళ్లి చేసుకున్న ఆమె.. ఈ రోజు తండ్రిపై కూడా దాడికి దిగినట్లు తెలుస్తోంది. నీ భార్య వేశ్య అని.. ముందు తనను కంట్రోల్‌లో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. యూట్యూబర్‌ను తిట్టిపోస్తున్నారు. డబ్బు వచ్చాక ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని.. ఇన్నాళ్లు తల్లిదండ్రులు కళ్లలో పెట్టి చూసుకుంటే.. దానికి ప్రతిఫలంగా దాడి చేస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






