నన్ను రేప్ చేయండి.. ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-23 03:01:39  IST  )

ఉత్తరాఖండ్ స్పిరిచ్యువల్ సిటీ రిషికేశ్‌లో యూత్ రెచ్చిపోయారు. యోగా, ధ్యానంతో ప్రశాంతంగా ఉండే చోట రచ్చ రచ్చ చేశారు. ప్రశాంతమైన రోడ్లపై అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. పీకల

నన్ను రేప్ చేయండి.. ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ స్పిరిచ్యువల్ సిటీ రిషికేశ్‌లో యూత్ రెచ్చిపోయారు. యోగా, ధ్యానంతో ప్రశాంతంగా ఉండే చోట రచ్చ రచ్చ చేశారు. ప్రశాంతమైన రోడ్లపై అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. పీకల దాకా తాగి రోడ్డు మీదకు వచ్చిన కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు.. వీధుల్లో డ్యాన్స్ చేశారు. వాహనాలను ఆపి సెల్ఫీ తీసుకుందామంటూ ఇబ్బంది పెట్టారు. ‘నన్ను రేప్ చేయండి’ అంటూ ఓ అమ్మాయి మరింత రెచ్చిపోయింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనగా.. స్థానికులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story