- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రోలో యువ జంట రొమాన్స్.. CPR చేస్తున్నాడని కామెంట్స్ (వీడియో)
మెట్రో రైలులో ఓ యువ జంట ముద్దులతో చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఢిల్లీ మెట్రోని కోచ్‌లో యువ జంట నేలపై కూర్చుని ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం కనిపించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెట్రో రైలులో ఓ యువ జంట ముద్దులతో చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఢిల్లీ మెట్రోని కోచ్‌లో యువ జంట నేలపై కూర్చుని ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం కనిపించింది. దీంతో ఈ వీడియో చాలా మందికి కోపం తెప్పించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎంటీ.. పాడు పని అని కోపగించుకున్నారు. అలాగే ఈ చర్యకు పాల్పడిన జంటపై చర్యలు తీసుకోవాలని DMRC ని కోరారు. కానీ మెట్రో అధికారులు మాత్రం మాత్రం ప్రయాణికులకు "అలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండమని" విజ్ఞప్తి చేసింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా కొంతమంది మాత్రం అతను ఆమెకు CPR ఇస్తున్నాడని.. చాలా కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






