- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే అత్యంత పురాతన జీన్స్ జత.. రు. 94 లక్షలకు అమ్మకం
857లో హరికేన్‌లో మునిగిపోయిన ఓడలో ట్రంక్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీన్స్ జత దోరికిన విషయం తెలసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: 1857లో హరికేన్‌లో మునిగిపోయిన ఓడలో ట్రంక్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీన్స్ జత దోరికిన విషయం తెలసిందే. కాగా.. ఈ పురాతన జీన్స్ జత US వేలంలో $114,000 (సుమారు ₹94.16 లక్షలు)కి అమ్ముడు పోయింది. ఈ జీన్స్ ఐదు-బటన్ ఫ్లై తో ఉన్న తెల్లటి, హెవీ-డ్యూటీ మైనర్ ప్యాంట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ పురాతన జీన్స్ జతకు.. లెవి స్ట్రాస్‌తో సంబంధాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి.
Read More...
ఏసు చెప్పాడని విమానం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన మహిళ.. 37వేల అడుగుల ఎత్తులో..
Next Story






