పాములను నిద్రపుచ్చుతున్న మహిళ (వీడియో)

by Mallepaka Hamsa |

చాలామందికి పాముల పక్కన నిల్చోవాలన్నా భయంతో వణికిపోతారు..

పాములను నిద్రపుచ్చుతున్న మహిళ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామందికి పాముల పక్కన నిల్చోవాలన్నా భయంతో వణికిపోతారు. పొరపాటున కూడా అవి బెడ్ దగ్గరకు వస్తే భయంతో పరుగులు తీస్తారు. అయితే కొంత మంది మాత్రం పాములతో చెలగాటం ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళ తన పక్కలో పడుకోబెట్టుకుని జోకొడుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా వీడియోలో ఓ మహిళ తన బెడ్‌రూమ్‌లో పడుకుని ఉంది. మూడు భారీ పాములను పక్కలో పడుకోబెట్టుకుని మరీ వాటిని జోకొడుతుంది. అంతే కాకుండా అవి కిందకు పోవాలని ప్రయత్నిస్తున్న పాములను పదే పదే వాటిని మీద పట్టుకుని మరీ మీదకు వేసుకుంటుంది. దీనిని చూసిన నెటిజన్లు నీ ధైర్యానికి హాట్సాఫ్ అంటూ రీట్వీట్స్ చేస్తూ..కామెంట్లు పెడుతున్నారు.

Next Story