- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదెక్కడి కథ.. వర్జినిటీని అమ్ముకున్న అమ్మాయి.. రూ. 18 కోట్లకు కొనుక్కున్న స్టార్ నటుడు..
యూకే మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని లారా చేసిన పని టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. సిండరెల్లా ఎస్కార్ట్స్ అనే ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్ వేలం వేసిన అమ్మాయికి భారీ రెస్పాన్స్ వచ్చింది. పొలిటిషియన్స్, వ్యాపారస్తులు, స్టార్స్

దిశ, వెబ్ డెస్క్ : యూకే మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని లారా చేసిన పని టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. సిండరెల్లా ఎస్కార్ట్స్ అనే ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్ వేలం వేసిన అమ్మాయికి భారీ రెస్పాన్స్ వచ్చింది. పొలిటిషియన్స్, వ్యాపారస్తులు, స్టార్స్ ఇందులో పాల్గొరగా.. లండన్‌కు చెందిన రాజకీయ నాయకుడు, దుబాయ్ వ్యాపారవేత్తను ఓడించిన హాలీవుడ్ నటుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాండోపైల్ రూ. 18 కోట్లకు ఆమె వర్జినిటీని దక్కించుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.
ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తాను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అని చెప్పింది లారా. మహిళలు ఎలాంటి ప్రయోజనం లేకుండా వర్జినిటీని కోల్పోతున్నారని.. ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ లేవని చెప్పింది. ఇలావచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేస్తానని.. వెకేషన్స్‌కు వెళ్తానని.. కెరీర్ టార్గెట్స్ సాధిస్తానని తెలిపింది. ఇక వర్జినిటీ టెస్ట్ ముందుగానే జరగ్గా.. తన శరీరంపై పూర్తి హక్కు తనదేనని.. చాలా విషయాల్లో హద్దులు, అగ్రిమెంట్స్‌తో క్లారిటీగా ఉండాలని చెప్పింది.






