- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. ఛీ.. నడుస్తున్న కారు డోర్ తీసి రోడ్ల మీద మూత్ర విసర్జన..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ గురుగ్రామ్‌లో ఓ యువకుడి ప్రవర్తన మితిమీరి పోయింది. కారులో వెళ్తూ డోర్ తీసి.. రోడ్ల మీద మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గురుగ్రామ్‌లో ఓ యువకుడి ప్రవర్తన మితిమీరి పోయింది. కారులో వెళ్తూ డోర్ తీసి.. రోడ్ల మీద మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిజీ రోడ్ల మీద ఇలా బిహేవ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైరల్ అయిన వీడియోలో ఉన్న వాహనం నంబర్ ట్రేస్ చేసి.. డ్రైవర్ మోహిత్, ఇలా రోడ్ల మీద యూరిన్ చేసిన అనూజ్‌ను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు.. ఇలాంటి తెలివి తక్కువ పనులు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






