డాన్స్ పేరుతో క్లాస్ లోనే రొమాన్స్... గట్టిగా హాగ్ చేసుకొని!

by velandi.Saikiran |

ఓ అమ్మాయి, అబ్బాయి ఇద్ద‌రూ డ్యాన్స్ చేయ‌డం షురూ చేశారు. ఊర మాస్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. ఈ గ్యాప్ లోనే రొమాంటిక్

డాన్స్ పేరుతో క్లాస్ లోనే రొమాన్స్... గట్టిగా హాగ్ చేసుకొని!
X

దిశ‌, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో భయంకరమైన, కామెడీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే.. తాజాగా ఓ జంట డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్ గా మారింది. సాధార‌ణంగా డ్యాన్స్ చేస్తే...పెద్ద‌గా ఎవ‌రు ప‌ట్టించుకోక‌పోవు. కానీ ఈ జంట డ్యాన్స్ చేస్తూ రొమాంటిక్ మూడ్ లోకి జారుకుంది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

క్లాస్ రూంలోని తొటి స్టూడెంట్స్ డ్యాన్స్ చేయ‌మ‌ని ఒత్తిడి చేశారు. దీంతో... ఓ అమ్మాయి, అబ్బాయి ఇద్ద‌రూ డ్యాన్స్ చేయ‌డం షురూ చేశారు. ఊర మాస్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. ఈ గ్యాప్ లోనే రొమాంటిక్ మూమెంట్స్ కూడా వేశారు. హ‌గ్ చేసుకోవ‌డం, ఎక్క‌డెక్క‌డో ట‌చ్ చేసి.. స్టెప్పులు వేశారు. ఇక వాళ్లిద్ద‌రి డ్యాన్స్ చూస్తూ... అక్క‌డే ఉన్న వాళ్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను క్యాప్చ‌ర్ చేసి.. సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. దీంతో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్‌... దారుణంగా కామెంట్స్ చేశారు. డ్యాన్స్ పేరుతో... రొమాన్స్ చేసుకున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story