- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంతకు తెగించార్రా... బైక్ లో మంటలు వస్తే.. అవేం పనులు !
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే.. మరికొన్ని

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే.. మరికొన్ని వీడియోలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా కొన్ని వీడియోలలో మనం ఎప్పుడూ చూడని సంఘటనలు చూస్తూ ఉంటాం. అయితే అచ్చం అలాగే ఇప్పుడు ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ టూ వీలర్ వాహనానికి మంటలు వస్తే... ఇద్దరు యువకులు చేసిన పని.. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారతంలో ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు కానీ.. బైక్ నడుపుతుండగానే అందులో మంటలు వచ్చాయి. దీంతో షాక్ అయిన ఇద్దరు యువకులు... వాటిని ఆపేందుకు కొత్త ప్రయత్నం చేశారు. మొదట మంటలు ఎందుకు వస్తున్నాయో అని ఆ ఇద్దరు యువకులు బైక్ దిగి చూశారు. నిశితంగా పరిశీలించారు. అనంతరం అక్కడ నీళ్లు లేవని గ్రహించారు. వెంటనే ఓ వ్యక్తి... ఆ మంటలపై టాయిలెట్ పోశాడు.
దీంతో ఆ మంటలు కాస్త చల్లబడ్డాయి. ఇది గమనించిన మరో వ్యక్తి కూడా వెంటనే.. ఆ మంటలపై టాయిలెట్ పోశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటి జన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు పీకలు దాకా తాగి... అలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మొదట టాయిలెట్ పోసిన వ్యక్తి.. అతిగా తాగడానికి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వెధవల వల్ల... జనాలు పాడైపోతున్నారని కూడా సెటైర్లు పేల్చుతున్నారు.
INSTAGRAMME LINK






