- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడే అసలైన బహుబలి.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన యువకుడు (వీడియో)
వాగులో కొట్టుకుపోతున్న భారీ పాము (snake)ను ఓ యువకుడు సాహసం చేసి పట్టుకున్న (daringly catching) వీడియో సోషల్ మీడియా (social media)లో చక్కర్లు కొడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: వాగులో కొట్టుకుపోతున్న భారీ పాము (snake)ను ఓ యువకుడు సాహసం చేసి పట్టుకున్న (daringly catching) వీడియో సోషల్ మీడియా (social media)లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒళ్లు గగుర్పొడిచే (showering) సాహసం (shocking incident) చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియో ప్రకారం.. కొందరు గ్రామస్థులు (some villagers) అతి పెద్ద పాము (huge snake) నీళ్లలో కొట్టుకొని పోవడం గమణించి, పాములు పట్టే వ్యక్తి (snake catcher)కి సమాచారం అందించారు. దీంతో పామును పట్టుకునేందుకు వచ్చిన ఓ యువకుడు అత్యంత సాహసం చేసి పామును బయటకు తీశాడు.
పామును పట్టుకునేందుకు బ్రిడ్జి (bridge)పై నుంచి వేళాడుతూ (climbing down).. ఓ పరికరంతో పామును తన కాలుపై వేసుకున్నాడు. అనంతరం ఆ భారీ పామును చేతిలోకి తీసుకొని బ్రిడ్జి పైకి ఎక్కాడు. దానిని బయటికి తీసే క్రమంలో కరిచేందుకు ప్రయత్నించినా.. చాకచక్యంగా తప్పించుకొని పామును బయట పడేశాడు. పామును చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. దీనిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ (viral) గా మారింది. దీనిపై నెటిజన్లు (Netizens) స్పందిస్తూ.. పామును పట్టుకున్న యువకుడిపై ప్రశంసల (praise) వర్షం కురిపిస్తున్నారు. అంత పెద్ద పామును భలే పట్టావురా సామీ అని, వీడే అసలైనా బాహుబలి (real Baahubali) అని పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.






