- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై సిగరెట్లు కాల్చుతూ ఇంటర్ అమ్మాయిల రచ్చ..గాల్లోకి పొగ ఊదుతూ !
ఇంటర్ అమ్మాయిలు... నడిరోడ్డు పైన స్మోకింగ్ చేస్తూ.. రచ్చ చేశారు. దాదాపు ఐదుగురు ఇంటర్ అమ్మాయిలు...

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తాం. దేవతలను.. ఆరాధించినట్లే భారతదేశ వ్యాప్తంగా మహిళలను చాలా గొప్ప వ్యక్తుల లాగా ఆరాధిస్తారు. కొంతమంది మినహా మిగతా వారంతా మహిళలను.. గౌరవించడం మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి మహిళలే రోజురోజుకు బరితెగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భర్తలను... మహిళలు దారుణంగా చంపడం... అక్రమ సంబంధాలు పెట్టుకొని కాపురాలను రోడ్డుపైకి ఈడ్చడం లాంటి సంఘటనలు తెరపైకి వచ్చాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో.. మహిళలకు అవమానం జరిగేలా ఓ వీడియో బయటకు వచ్చింది. కొంతమంది ఇంటర్ అమ్మాయిలు... నడిరోడ్డు పైన స్మోకింగ్ చేస్తూ.. రచ్చ చేశారు. దాదాపు ఐదుగురు ఇంటర్ అమ్మాయిలు... సిగరెట్ డబ్బా కొనుగోలు చేసి.. ఓ గల్లీలో ఉన్న రోడ్డుపై తాగడం మొదలుపెట్టారు. అబ్బాయిలు సిగరెట్ కాల్చినట్లుగానే ఈ అమ్మాయిలు కూడా కాల్చారు. రింగులు రింగుల పొగలు వచ్చేలా గాల్లో కూడా ఉదారు ఈ అమ్మాయిలు.
దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో... ఈ వీడియో పై దారుణంగా కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. అమ్మాయిలను గౌరవిస్తుంటే.. వీళ్ళు మాత్రం దారుణంగా తయారు అయ్యారని ఫైర్ అవుతున్నారు. మహిళల పరువు తీసేందుకే... ఈ అమ్మాయిలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లిక్






