పార్క్ మొత్తం లవర్స్..పొదల చాటున రొమాన్స్ చేస్తూ !

by velandi.Saikiran |

తమిళనాడులోని ఓ ప్రముఖ పార్క్ లో మొత్తం లవర్స్ దర్శనం ఇచ్చారు. పొదల చాటున ఖాళీగా ఉంటే అక్కడ వాలిపోయారు లవర్స్.

పార్క్ మొత్తం లవర్స్..పొదల చాటున రొమాన్స్ చేస్తూ !
X

దిశ, వెబ్ డెస్క్: యువత రోజు రోజుకు బరితెగిస్తుంది. విదేశాల్లో ఉన్న యువత అద్భుతాలు సృష్టించి... తమ దేశాల పేర్లు నిలబెడుతుంటే... ఇండియాలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ప్రేమించడం... ప్రియురాలితో చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం... ఇలాంటివి చేస్తూ... రచ్చ చేస్తున్నారు యువత. ఇక్కడ పార్కు కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు.

ఇక తాజాగా... ఓ పార్క్ మొత్తం లవర్స్ (Lovers) ఏ దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని ఓ ప్రముఖ పార్క్ లో మొత్తం లవర్స్ దర్శనం ఇచ్చారు. పొదల చాటున, చెట్ల వెనకాల... ఇలా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వాలిపోయారు లవర్స్.

పొదల చాటున... కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ రొమాన్స్ (Romance) కూడా చేస్తున్నారు. అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది వైరల్ కావడంతో నెటిజెన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దేశ యువత మొత్తం పార్కులోనే ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే.. యువత మాత్రం పార్కుల చుట్టూ తిరుగుతోందని ఫైర్ అవుతున్నారు. క్లిక్

Next Story