- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hamda Al Ruwaili : 19 మంది పిల్లలు పుట్టినా ఆపలేదు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న పోస్ట్
19 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఓ మహిళ తన ఆశయాన్ని ఆపలేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : 19 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఓ మహిళ తన ఆశయాన్ని ఆపలేదు. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత జీవితం అయిపోయిందిలే అనుకోకుండా కష్టపడి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. సౌదీ ఆరేబియా(Soudi Arebia)కు చెందిన హమ్దా అల్ రువైలీ(Hamda Al Ruwaili) అనే మహిళకు చదువంటే చాలా ఇష్టం. బాగా చదుకోవాలి అని కలలు కంటూ ఉండేది. కాని ఆమె తలిదండ్రులు చిన్నప్పుడే పెళ్లి చేశారు. అనంతరం వరుస కాన్పుల్లో 19 పిల్లలను కన్నది. అయినప్పటికీ చదువు మీద తన ఇష్టం చావలేదు. మెల్లగా ఒక్కో కోర్స్ పూర్తి చేస్తూ.. బిజినెస్ స్టడీస్ లో PhD పూర్తి చేసింది. పగలు ఇంటి పనులు, పిల్లల్ని చూసుకుంటూనే.. రాత్రుళ్లు చదివేది. చివరకు తన 40వ ఏటా అన్ని బాధ్యతలు నెరవేరుస్తూనే డాక్టరేట్ పూర్తి చేసిన ఆమె సంకల్పానికి అంతా సెల్యూట్ కొడుతున్నారు.
Next Story






