అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో వీధికుక్కతో సోనూసూద్ (వీడియో)

by Disha Web Desk 2 |
అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో వీధికుక్కతో సోనూసూద్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచచయం చేయాల్సిన పనిలేదు. కరోనా మహమ్మారి మూలంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇబ్బందులు పడ్డ సామాన్యులకు సోనూసూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఆపదొచ్చిన ప్రతీ ఒక్కరినీ సోషల్ మీడియా వేదికగా గుర్తించి నేనున్నా.. అంటూ సాయం చేస్తున్నాడు. అంతేకాదు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత జీవితంపై, సినిమా జీవితంపై ఆప్‌డేట్స్ ఇస్తుంటారు. వాటిని సోనూ సూద్ అభిమానులు వైరల్ చేస్తుంటారు. ఆయనకు వ్యక్తిగతంతా కుక్కలంటే చాలా ఇష్టం. తాజాగా.. ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు సోనూ సూద్. అక్కడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై వీధి కుక్కతో కొన్ని అద్భుతమైన క్షణాలు గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.



Next Story

Most Viewed