- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మ రిటైర్మెంట్.. కొడుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్, ఏకంగా నోట్ల కారుతో !
by velandi.Saikiran |
హర్యానాలోని జీంద్ ప్రాంతంలో 39 సంవత్సరాలు నర్సింగ్ ఆఫీసర్ గా పని చేసిన షాన్ దేవి, లేటెస్ట్ గా రిటైర్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని ఆసక్తిగా, భయంకరంగా కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ తల్లి పదవి విరమణ చేసిన నేపథ్యంలో కొడుకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి వైరల్ గా మారాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని జీంద్ ప్రాంతంలో 39 సంవత్సరాలు నర్సింగ్ ఆఫీసర్ గా పని చేసిన షాన్ దేవి, లేటెస్ట్ గా రిటైర్ అయ్యారు.
ఈ క్రమంలో ఆమెకు కొత్త కారు కొనిచ్చాడు కొడుకు. అయితే ఈ కారు కొన్న తర్వాత, దాన్ని పూలతో కాకుండా పది రూపాయల నోట్లతో అలంకరించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇక తన కారును షాన్ దేవి స్వయంగా నడుపుతూ వెళ్ళిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. తల్లిపై ప్రేమను క్రియేటివిటీతో చూపెట్టాడంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు.
Next Story






