- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పామును మింగిన పాము... ఆ తర్వాత ఏం జరిగిందంటే..? (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాము ఎలుకనో లేదా కప్పనో మింగుతుండగా చూసి...Snake swallowed another Snake

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాము ఎలుకనో లేదా కప్పనో మింగుతుండగా చూసి ఉంటాం. కానీ, ఓ పాము మాత్రం ఏకంగా ఇంకో పామును మింగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... కింగ్ కోబ్రో పాము రక్తపింజరను మింగింది. అయితే, దానిని సగం వరకు మింగి దానిని మళ్లీ వదిలేసింది. అయితే, ఆ రక్త పింజర బ్రతికే ఉంది. ఈ ఆశ్చర్యకర ఘటనను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటన ఒడిశాలో జరిగినట్లు తెలుస్తోంది.
Next Story






