- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పతాగి రచ్చ చేసిన ఎస్‌ఐ.. నిల్చోలేని స్థితిలో బూతులు(వీడియో)
ఉత్తరప్రదేశ్ దారోగా సబ్ ఇన్‌స్పెక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనేదో గొప్ప పని చేసినందుకు కాదు... ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో కనిపించి..

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ దారోగా సబ్ ఇన్‌స్పెక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనేదో గొప్ప పని చేసినందుకు కాదు... ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో కనిపించి.. కనీసం నిల్చోలేని సిట్యుయేషన్‌లో కూడా బూతులు మాట్లాడుతున్నందుకు. యూనిఫాంలోనే ఉన్న ఈ పోలీస్ ఆఫీసర్.. తప్పతాగి.. ఇలాంటి స్థితిలో ఉండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి విధులు ఎలా నిర్వహిస్తాడని ప్రశ్నిస్తున్నారు. ఒళ్లు తెలియని స్థితిలో ఉన్న వ్యక్తి జనాలను ఎలా రక్షిస్తాడని అడుగుతున్నారు. సీనియర్ అధికారులు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం మనిషి ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాగడంలో తప్పులేదు.. ఆయన కూడా మనిషే.. కానీ యూనిఫామ్ లేకుండా చేస్తే బాగుండేదని మద్దతిస్తున్నారు.
Next Story






