రన్నింగ్ బస్‌లో యువతి సెక్స్.. చూడలేక మనమే కళ్లు మూసుకోవాలే..! (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-04 16:33:37  IST  )

జనాలు దారుణంగా తయారైపోయారు. ఎక్కడున్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా ఆలోచించట్లేదు. ప్రైవసీ, ప్రైవేట్ అనే థాట్ కూడా లేదు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని

రన్నింగ్ బస్‌లో యువతి సెక్స్.. చూడలేక మనమే కళ్లు మూసుకోవాలే..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జనాలు దారుణంగా తయారైపోయారు. ఎక్కడున్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా ఆలోచించట్లేదు. ప్రైవసీ, ప్రైవేట్ అనే థాట్ కూడా లేదు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని.. నలుగురి మధ్యలో చేస్తున్నారు. ఇలాంటిదే ఈ వీడియో కూడా. బెడ్ రూమ్‌లో జరగాల్సిన శృంగార కార్యకలాపాన్ని బస్‌లోనే ఓపెన్ చేసింది ఓ లేడీ. ఇందుకు సంబంధించిన వీడియో క్యాప్చర్ కావడంతో వైరల్ అయింది. దీనిపై కామెంట్స్ చేస్తున్న జనాలు.. చూడలేక మనమే కళ్లు మూసుకోవాలే కానీ వాళ్లు మాత్రం సిగ్గులేకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు.

Nude Video Call : న్యూడ్ వీడియో కాల్‌కు 25వేలు.. ఆ హీరోయిన్ బండారం బట్టబయలు.. రెండు నెలల్లో పది కోట్ల సంపాదన..

VIDEO

Next Story