- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాలో తళుక్కుమన్న సానియా మీర్జా.. ఫొటోలు వైరల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సానియా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో సానియా బ్లూ జీన్స్, పింక్ సూట్‌లో తళుక్కున్న మెరిసిపోతుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సానియాకు ఇన్‌స్టాలో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇక, సానియా మీర్జా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత సానిమాకు, షోయబ్‌కు విభేదాలు రావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సానియా కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోనే జీవిస్తోంది.
గత కొన్ని రోజులుగా సానియా మీర్జా టాలీవుడ్ సూపర్ స్టార్‌తో డేటింగ్ చేస్తోందని నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ పుకార్లపై సానియా ఇప్పటివరకు స్పందించలేదు. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పలేదు. ఇంతకు ముందు ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమితో సానియా పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది.






