- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిగా మారిన ఎలుక.. వీడియో వైరల్
అర్ధరాత్రి.. అక్కడే ఆడిన ఎలుక.. అకస్మాత్తుగా అందమైన టీనేజ్ గర్ల్‌గా మారింది. అచ్చం సినిమాలో చూపించినట్లుగా ఎలుక నుంచి అమ్మాయిగా మారే సమయంలో చుట్టూ నల్లటి వలయాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ

X
దిశ, వెబ్ డెస్క్ : అర్ధరాత్రి.. అక్కడే ఆడిన ఎలుక.. అకస్మాత్తుగా అందమైన టీనేజ్ గర్ల్‌గా మారింది. అచ్చం సినిమాలో చూపించినట్లుగా ఎలుక నుంచి అమ్మాయిగా మారే సమయంలో చుట్టూ నల్లటి వలయాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగినట్లుగా చెప్పబడుతోంది. దీంతో నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయనే నమ్మేవారు భయపడిపోతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సైన్స్‌ను మాత్రమే నమ్మే వ్యక్తులు.. ఇదంతా ఏఐ మహిమ అని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి నమ్మి అనవసరంగా మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. వ్యూస్ కోసం మాత్రమే ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారని.. ఆందోళన చెందకూడదని సూచిస్తున్నారు.
Next Story






