- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ర్యాపిడో డ్రైవర్ కళ్లలో కారం చల్లిన మహిళ.. వీడియో వైరల్
by Sujitha Rachapalli |
ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో డ్రైవ్ ఎంజాయ్ చేసి.. గమ్యస్థానానికి చేరుకున్న మహిళ.. డబ్బులు అడిగితే దారుణానికి ఒడిగట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో డ్రైవ్ ఎంజాయ్ చేసి.. గమ్యస్థానానికి చేరుకున్న మహిళ.. డబ్బులు అడిగితే దారుణానికి ఒడిగట్టింది. కోపంతో డ్రైవర్ కళ్లలో కారం పొడి చల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. భారతీయ మహిళల సాధికారత అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పురుషులపై దాడి చేసేందుకు కారణం చట్టంలోని లొసుగులు మాత్రమేనని.. న్యాయస్థానాలు, చట్టాలు కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. సిస్టమాటిక్ మిస్ యూజ్ కాస్త పురుషుల హక్కుల వాదనకు దారితీస్తుంది.
Next Story






