Viral Video : అలసిపోయి నిద్రపోయిన టీ సెల్లర్.. రైలులో చాయ్ అమ్మి హెల్ప్ చేసిన పోలీసు.. నెట్టిల్లు ఫిదా

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-04 13:23:33  IST  )

ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా మనుషుల్లో మావత్వం మిగిలే ఉందని నిరూపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. రైలులో టీ అమ్ముకునే వ్యక్తి అలసిపోయి నిద్రపోతాడు. పక్కనున్న వ్యక్తి లేపుదామని అనుకునేలోపు.. అక

Viral Video : అలసిపోయి నిద్రపోయిన టీ సెల్లర్.. రైలులో చాయ్ అమ్మి హెల్ప్ చేసిన పోలీసు.. నెట్టిల్లు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా మనుషుల్లో మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. రైలులో టీ అమ్ముకునే వ్యక్తి అలసిపోయి నిద్రపోతాడు. పక్కనున్న వ్యక్తి లేపుదామని అనుకునేలోపు.. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆయనను చక్కగా నిద్రపోవాలంటే.. తను టీ అమ్మాలని నిర్ణయించుకున్నాడు. బిజినెస్ జరిగేసరికి లేచిన టీ సెల్లర్.. తన క్యాన్ వెతుక్కుంటుండగా.. వచ్చిన పోలీసు హగ్గు, డబ్బులు ఇచ్చాడు. సంతోషంగా నవ్వారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇదంతా స్క్రిప్ట్ అని కొందరు అంటుంటే.. ఇలాంటి వీడియోలను ఫాలో కావడంలో తప్పులేదంటున్నారు. ఇక ఇంకొందరు యూనిఫాంలో టీ అమ్మడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story