- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని.. ఇద్దరు పోలీసులను చితకబాదిన లేడీ
by Sujitha Rachapalli |
విజయవాడ పోలీసులు వైరల్ అయిపోయారు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ యాదవ్.. ఆన్ డ్యూటీలో ఉండి తప్పతాగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోలీసులు వైరల్ అయిపోయారు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ యాదవ్.. ఆన్ డ్యూటీలో ఉండి తప్పతాగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతన్ని కాలర్ పట్టుకుని నిలదీసింది. గట్టిగానే చేతులతో బుద్ధి చెప్పింది. దీంతో ఈ గొడవలో జోక్యం చేసుకున్నాడు బీట్ కానిస్టేబుల్ కోటేశ్వర రావు. కానీ పరిస్థితి తీవ్రం కావడంతో ఇద్దరిని బాదినట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం కింద ఇద్దరు కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేయగా.. నెటిజన్ల రియాక్షన్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇద్దరు రాంగ్ పర్సన్‌తో పెట్టుకున్నరు.. చించి అవతల పడేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.
Next Story






