పాట్నా మెట్రోలో యువతి పాడు పని.. అందరూ చూస్తుండగానే..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-13 04:50:07  IST  )

బీహార్ రాజధాని పాట్నా మెట్రోను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 7న మెట్రో రైలు సేవలు ప్రారంభయ్యాయి కూడా. అయితే ఎంత గొప్పగా ఈ సర్వీస్ స్టార్ట్ అయిందో.. అంత వరెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. కారణం

పాట్నా మెట్రోలో యువతి పాడు పని.. అందరూ చూస్తుండగానే..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ రాజధాని పాట్నా మెట్రోను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 7న మెట్రో రైలు సేవలు ప్రారంభయ్యాయి కూడా. అయితే ఎంత గొప్పగా ఈ సర్వీస్ స్టార్ట్ అయిందో.. అంత వరెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. కారణం ఓ అమ్మాయి చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయడమే. ఇప్పటికే ఢిల్లీ మెట్రో, విదేశాల్లో రైళ్లలో ఇలాంటి పిచ్చి పనులు చేసి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నా జనాలు ఈ స్టంట్స్ మాత్రం ఆపడం లేదు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు.

Next Story