- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబ్బా ఈ స్టార్ హీరోయిన్స్‌ను చూస్తుంటే నోరూరుతుందోచ్.. నాకు కావాలంటే నాకు అని కామెంట్స్‌లలో కొట్టుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. యూజర్లు తమ క్రియేటివిటీని మొత్తం తోడేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు మనం చూడవచ్చు. మన దేశంలో ఎంతో మంది చాలా ఇష్టంగా తినే వంటకాలను దుస్తులుగా మార్చేసి డిజైనర్ వేర్‌గా చూపిస్తున్న స్టార్ హీరోయిన్స్‌ను ఏఐ ద్వారా సృష్టించారు. అంతే కాదండోయ్ ఆ డ్రెస్సులు మనందరికీ ఎంతో ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వేసుకున్నట్టు కూడా క్రియేట్ చేశారు.
ఇక ఈ వీడియోలో కాజల్(Kajal) పరోట, అనుష్క(Anushka) ఇడ్లీ, తమన్నా(Tamanna) వడా, నయనతార(Nayanthara) దోస, త్రిష(Trisha) నూడిల్స్, సాయిపల్లవి(Sai Pallavi) ద్రాక్షతో చేసిన డ్రెస్సులను ధరించినట్లు తమ క్రియేటివిటీకి పని చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వీళ్లను చూస్తే నోరూరుతుంది.. నాకు కాజల్, నాకు తమన్నా, నాకు సాయిపల్లవి కావాలంటూ కామెంట్స్‌లో వార్ చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఓ సారి చూసేయండి.






