- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మటన్ కొడుతున్న ఎన్టీఆర్.. ఆటో నడుపుతున్న మహేష్ బాబు.. వీడియో వైరల్.. షాక్‌లో నెటిజన్లు
by Gugulothu.Kavitha |
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. యూజర్లు తమ క్రియేటివిటీని మొత్తం తోడేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు మనం చూడవచ్చు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) మటన్ కొడుతున్నాడు. అలాగే అల్లు అర్జున్(Allu Arjun) జొమాటో డెలివరి బాయ్‌లాగా, రామ్ చరణ్(Ram Charan) జ్యూస్ అమ్ముతున్నట్లుగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కబాబ్స్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా, నాని(Nani) చాయ్ అమ్ముతున్నట్లుగా అండ్ ఫైనల్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఆటో నడిపే వ్యక్తిగా ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఏంటి ఈ ఏఐతో పిచ్చిపనులు అంటూ షాక్ అవుతున్నారు. Link
Next Story






