బట్టలు విప్పి కూర్చోపెడుతా.. లేడీ పోలీసుపై అసభ్యకర వ్యాఖ్యలు

by Sujitha Rachapalli |

కర్ణాటక బెంగళూరుకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ముందు భాష గురించి కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లోకి రాగా ఇప్పుడు ఓ మహిళ పోలీసులతో దురుసు ప్రవర్తన కారణంగా మరో వీడియో ట్రెండ్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు

బట్టలు విప్పి కూర్చోపెడుతా.. లేడీ పోలీసుపై అసభ్యకర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బెంగళూరుకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ముందు భాష గురించి కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లోకి రాగా ఇప్పుడు ఓ మహిళ పోలీసులతో దురుసు ప్రవర్తన కారణంగా మరో వీడియో ట్రెండ్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రశ్నిస్తే నార్త్ ఇండియాకు చెందిన మహిళ.. కన్నడ పోలీసులపై నోరు పారేసుకుంది. సాలా, బోసిడికే, మాదర్‌చోత్, నంగా కర్‌దుంగీ అంటూ పిచ్చి బూతులు తిట్టింది. అయినా సంయమనం మెయింటెన్ చేశారు పోలీసులు. కేవలం మహిళ అని మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నామని.. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ మహిళ మాట్లాడే మాటలకు రక్తం ఉడికి పోతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి నార్త్ ఇండియన్స్‌కు తగిన గుణపాఠం చెప్పేలా ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై కేసు ఫైల్ అయినట్లు మరో అప్ డేట్ కూడా స్ప్రెడ్ అవుతోంది.

VIDEO

Next Story