- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS Dhoni: శాంతాక్లాజ్ వేషధారణలో ఎంఎస్ ధోని.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ సంబురాల్లో దేశంలోని పలువురు రాజకీయ నాయకులు (Politicians), సినీ ప్రముఖులు (Movie Celebrities) క్రిస్‌మస్ పార్టీల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) శాంతాక్లాజ్ (Santa Claus) వేషధారణలో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. భార్య సాక్షి (Sakshi), కూతురు జివా (Jiva)తో కలిసి పండుగ పూట ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Next Story






