ఆశ్రమంలో రొమాన్స్.. హద్దులు మీరి గలేజ్ చేష్టలు.. వీడియోలు లీక్.. దుమ్మెత్తి పోస్తున్న జనం

by Sujitha Rachapalli |

కొన్ని వీడియోలు చూస్తే ఎందుకు బతికున్నామా అనిపిస్తుంది? ముప్పై ఏండ్లు వచ్చినా సింగిల్‌గా ఉన్న వ్యక్తులు.. ఇలాంటి మైనర్స్ రొమాన్స్ వీడియోలను చూస్తున్నప్పుడు కలిగే ఒపీనియన్ ఇదే

ఆశ్రమంలో రొమాన్స్.. హద్దులు మీరి గలేజ్ చేష్టలు.. వీడియోలు లీక్.. దుమ్మెత్తి పోస్తున్న జనం
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని వీడియోలు చూస్తే ఎందుకు బతికున్నామా అనిపిస్తుంది? ముప్పై ఏండ్లు వచ్చినా సింగిల్‌గా ఉన్న వ్యక్తులు.. ఇలాంటి మైనర్స్ రొమాన్స్ వీడియోలను చూస్తున్నప్పుడు కలిగే ఒపీనియన్ ఇదే. కాగా ఓ ఆశ్రమంలోకి వెళ్లిన ఇద్దరు మైనర్లు లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ రెచ్చిపోయారు. హద్దులు దాటి ప్రవర్తించడమే కాకుండా ఈ ఇంటిమేట్ వీడియోను చిత్రీకరించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుందాం.

అస్సాం బర్‌పెట పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ గురు ఆశ్రమంలోకి వెళ్లిన ఇద్దరు మైనర్లు.. స్కూల్ డ్రెస్‌లోనే ఉన్నారు. కానీ ఈ పిల్లల చేష్టలు మాత్రం స్కూల్‌ లెవల్‌లో లేవు. అంతకు మించిన ఇంటిమసీ కోరుకున్నారు. ఇద్దరే ఆశ్రమం ఆవరణను చుట్టేస్తూ.. ముద్దులు పెట్టుకున్నారు. లిప్ కిస్ ఇచ్చుకుంటూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన క్లిపింగ్స్ అనుకోకుండా సోషల్ మీడియాలో అప్‌లోడ్ కాగా వైరల్ అవుతున్నారు. రోజులు మరీ దారుణంగా మారిపోయాయి.. ఇలాంటి వీడియోలు చూడాల్సి వస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

VIDEO

Next Story