నలుగురు భార్యలు.. 28 మంది పిల్లలు.. అయినా ఎయిర్‌హోస్టెస్‌‌ను వెనుక నుంచి..

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విమానం ఎక్కిన వ్యక్తి చక్కగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయకుండా ఎయిర్ హోస్టెస్ మీద కాన్సంట్రేట్ చేశాడు. అందంగా ఉన్న ఆమెను వెనుక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు.

నలుగురు భార్యలు.. 28 మంది పిల్లలు.. అయినా ఎయిర్‌హోస్టెస్‌‌ను వెనుక నుంచి..
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విమానం ఎక్కిన వ్యక్తి చక్కగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయకుండా ఎయిర్ హోస్టెస్ మీద కాన్సంట్రేట్ చేశాడు. అందంగా ఉన్న ఆమెను వెనుక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే రికార్డింగ్ కూడా ఆపేశాడు. కానీ అప్పటికే జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన సన్నివేశాన్ని పూర్తిగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు తోటి ప్రయాణికులు. విషయం ఏంటంటే.. సదరు వ్యక్తికి అప్పటికే నలుగురు భార్యలు, ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. అయినా సరే ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యకరంగా చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చెత్త పనులు మానుకోవాలని సూచిస్తున్నారు.

VIDEO


Next Story