ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డ ప్రియుడు.. ఫ్యామిలీ ఇచ్చిన షాక్‌కు నోరెళ్లబెట్టిన రహస్య ప్రేమికులు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-06 11:29:58  IST  )

ఉత్తరప్రదేశ్ జలోన్ జిల్లా సున్హేటాలో ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డాడు ప్రియుడు. హమీర్‌పూర్‌కు చెందిన నిర్మల్ సింగ్(22).. తన ప్రియురాలిని కలిసేందుకు తన ఇంటికి వెళ్లాడు. ఆమె ఫ్యామిలీ పెళ్లికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డ ప్రియుడు.. ఫ్యామిలీ ఇచ్చిన షాక్‌కు నోరెళ్లబెట్టిన రహస్య ప్రేమికులు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ జలోన్ జిల్లా సున్హేటాలో ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డాడు ప్రియుడు. హమీర్‌పూర్‌కు చెందిన నిర్మల్ సింగ్(22).. తన ప్రియురాలిని కలిసేందుకు తన ఇంటికి వెళ్లాడు. ఆమె ఫ్యామిలీ పెళ్లికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మధ్యరాత్రి తిరిగొచ్చిన వారికి సౌండ్స్ వినపడటంతో ఇద్దరినీ పట్టుకున్నారు. నిర్మల్‌ను బంధించి రాత్రంతా కొట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ పంచాయితీ పెట్టి.. పెద్దల నిర్ణయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేశారు. అమ్మాయి గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా పరిగణిస్తున్నారు. 12గంటల్లో ప్రేమికులను భార్యాభర్తలుగా మార్చారని.. బాలీవుడ్ స్టైల్‌ మ్యారేజ్ అయినా.. ఇది హ్యాపీ ఎండింగ్ కాదేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు పోలీసులను ట్యాగ్ చేసి అమ్మాయికి ఇష్టమో కాదో చెక్ చేయాలని సూచించారు.

Next Story