నడిరోడ్డుపై తెగించిన లవర్స్... రన్నింగ్ లోనే రొమాన్స్ !

by velandi.Saikiran |

లేడీ బైక్ నడుపుతున్న నేపథ్యంలో.. ఆమె లవర్ వెనకాల కూర్చొని.. తెగ ముద్దులు పెడుతున్నాడు. వైట్ టీ షర్ట్ వేసుకొని...

నడిరోడ్డుపై తెగించిన లవర్స్... రన్నింగ్ లోనే రొమాన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా కూడా.. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. వైరల్ అయ్యే వీడియోలలో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని వీడియోలు అయితే కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఇద్దరు లవర్స్ చేసిన పని చూస్తే.. జనాలంతా పిచ్చోళ్ళు అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఇద్దరు లవర్స్ చేసిన పని అలా ఉంది. ముక్కున వేలు వేసుకోవాల్సిందే.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ స్కూటీ పైన లవర్స్ ఇద్దరూ వెళ్తున్నారు. కాస్త చీకటి పడింది. లేడీ బైక్ నడుపుతున్న నేపథ్యంలో.. ఆమె లవర్ వెనకాల కూర్చొని.. తెగ ముద్దులు పెడుతున్నాడు. వైట్ టీ షర్ట్ వేసుకొని... తన ప్రియురాలితో నడిరోడ్డు పైనే రొమాన్స్ చేశాడు ఆ కుర్రాడు. రోడ్డు పక్కన ఎవరు ఉన్నారు? ఎవరైనా చూస్తే ఎలా? అనే భయమే లేకుండా... రెచ్చిపోయారు ఇద్దరు ప్రేమికులు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్... తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఇద్దరిని ఓ లారీ వచ్చి గుద్దితే... సరిపోయేది అంటూ ఫైర్ అవుతున్నారు. కొంచెం కూడా భయం లేకుండా రోడ్ల పైన రొమాన్స్ చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు జనాలు.

Instagramme Video



Next Story