- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్‌లో బరితెగించిన ప్రేమ జంట.. వీడియో వైరల్
* లిఫ్ట్‌లో బరితెగించిన ప్రేమ జంట * అందులోనే అన్నీ కానిచ్చేశారు * సోషల్ మీడియాలో వీడియో వైరల్ * తిట్ల వర్షం కురిపిస్తున్న జనాలు

X
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో లవర్స్‌కు సంబంధించిన రొమాంటిక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏ ప్రాంతానికి సంబంధించిందో తెలయదు కానీ తిట్ల వర్షం మాత్రం దారుణంగా కురుస్తోంది. లిఫ్ట్‌లోకి ఎంటర్ అయిన లవర్స్.. అందులో ఎవరు లేకపోవంతో కిస్ చేయాలనుకున్నారు. అంతే.. తమ ప్రైవసీకి అడ్డు లేకుండా.. లిఫ్ట్ ఎక్కడా ఆగకుండా.. బటన్స్ ప్రెస్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో వైరల్ అయిపోయింది. ‘సివిక్ సెన్స్ లేదు’, ‘భవిష్యత్తులో ఆమెకు కాబోయే భర్త గురించి బాధగా ఉంది’, ‘ఇంత బుద్ధిలేకుండా ఎలా ప్రవర్తిస్తారు’ అంటూ తిట్టిపోస్తున్నారు.
Next Story






