- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రగతి ఇల్లు చూశారా..? అబ్బ... ఎంత బాగుందో
సినీ నటీ ప్రగతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమాలలో అక్కగా, అమ్మ పాత్రలు పోషించి...Latest News about actress Pragathi

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటీ ప్రగతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమాలలో అక్కగా, అమ్మ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటీ తొలుత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. అయితే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతికి మంచి గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటది. అదేవిధంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆ వీడియోల ద్వారా తెలియజేస్తుంటుంది. ఈమెకు సంబంధించిన జిమ్, వర్కవుట్ వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించింది. ఆ చానెల్ ద్వారా హంటూర్ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు... ఆ వీడియోలో తనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అంశాలను అందులో పేర్కొన్నది.
Next Story






