- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడ, మగ తేడా లేకుండా అందరికి స్టేజీపైనే లిప్ కిస్సులు.. బరితెగించిన లేడీ సూపర్ స్టార్.. వీడియో వైరల్
హాలీవుడ్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్ అరవై ఏళ్లు మీద పడుతున్నా ఇరవై ఏళ్ల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పటికీ అదే క్రేజ్ మెయింటెన్ చేస్తోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, భరణాల విషయంలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె.. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో

దిశ, ఫీచర్స్ : హాలీవుడ్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్ అరవై ఏళ్లు మీద పడుతున్నా ఇరవై ఏళ్ల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పటికీ అదే క్రేజ్ మెయింటెన్ చేస్తోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, భరణాల విషయంలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె.. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో అదిరిపోయే స్టెప్స్ వేసింది. అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో వెంటనే వైరల్ అయిపోయింది. కారణం ఆమె చేసింది నార్మల్ డ్యాన్స్ కాదు. ఏకంగా కో డ్యాన్సర్స్ అందరికీ లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ పోయింది. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ స్టేజీపైనే ముద్దులు పెట్టింది.
ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు.. ఏంటీ ఈ నాన్సెన్స్ అని తిట్టిపోస్తున్నారు. అందుకే హాలీవుడ్ షోస్ అంటే నచ్చదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం కొంచెం డీప్‌గానే స్పందించారు. ఆమె రియల్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో లేదని కొందరు అంటుంటే.. డీప్ లిప్ కిస్సులతో వైరస్ స్ప్రెడ్ చేస్తుందని మరికొందరు అంటున్నారు. బరితెగించిన ప్రవర్తనను చూస్తే వాంతులు వస్తున్నాయని ఎమోజీలతో రిప్లయ్ ఇస్తున్నారు.






