- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్ రూమ్‌లో కపుల్ శృంగారం.. తలుపు వేసుకోవడం మరిచిపోవడంతో.. ట్రాఫిక్ జామ్.. (లింక్)
జైపూర్ హోటల్ కపుల్ ఇంటిమేట్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోరల్ డిబేట్‌కు దారితీసింది. ఓ హోటల్‌లో స్పెండ్ చేసేందుకు వచ్చిన ఇద్దరు.. శృంగారంలో మునిగిపోయారు. కానీ దానికి ముందు

దిశ, వెబ్‌సైట్ : జైపూర్ హోటల్ కపుల్ ఇంటిమేట్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోరల్ డిబేట్‌కు దారితీసింది. ఓ హోటల్‌లో స్పెండ్ చేసేందుకు వచ్చిన ఇద్దరు.. శృంగారంలో మునిగిపోయారు. కానీ దానికి ముందు విండో క్లోజ్ చేయడం మరిచిపోయారు. ఇది కాస్త పక్కనున్న బిల్డింగ్స్‌కు ఓపెన్‌గా కనిపించడమే కాదు రోడ్డు మీద వెళ్తున్న వారికి కూడా ఇంటిమేట్ సీన్ స్పష్టంగా కనిపించింది. సరే మనకేంటిలే అనుకునే జనాలుంటే బాగానే ఉండేది.. ప్రైవేట్ మ్యాటర్, ప్రైవసీ ఇష్యూ అనే ఎథిక్స్ మెయింటెన్ చేసినా లైట్ తీసుకునే వారు. కానీ చాలా మంది దీన్ని ఎంటర్‌టైన్మెంట్‌గా భావించారు. వీడియోలు తీస్తూ అక్కడే నిలబడిపోయారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
అంతెందుకు ఆ సీన్ ఫిల్మింగ్ చేస్తున్నప్పుడు కొందరు అరవడాలు, బూతులు మాట్లాడటాలు చేస్తూ రెచ్చిపోయారు. హోటల్ ముందు గుమిగూడి పోయారు. ఇక తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. కాగా ఈ విషయం డిజిటల్ బౌండరీస్, పర్సనల్ ప్రైవసీ, వాల్యూస్ మీద డిస్కషన్‌కు దారితీస్తుంది. ఇండియన్స్‌కు సివిక్ లెస్సన్స్ అవసరమన్న విషయాన్ని ఎత్తి చూపుతుంది.






