హఠాత్తుగా భర్త ఎంట్రీ.. ప్రియుడిని చెప్పుకోలేని చోట దాచిన భార్య.. వీడియో చూస్తే షాకే..

by Sujitha Rachapalli |

ఇల్లీగల్ ఎఫైర్స్‌ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు.

హఠాత్తుగా భర్త ఎంట్రీ.. ప్రియుడిని చెప్పుకోలేని చోట దాచిన భార్య.. వీడియో చూస్తే షాకే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇల్లీగల్ ఎఫైర్స్‌ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు, ఆఫీసు రొమాన్స్‌ల సంగతి చెప్పక్కర్లేదు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్తను మోసం చేస్తూ సంబంధం పెట్టుకున్న భార్య.. హజ్బెండ్ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. ఎంజాయ్ చేసింది. అయితే భర్త సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. ఏం చేయాలో తెలియక.. బెడ్‌ కింద బట్టలు పెట్టుకునేందుకు ఇచ్చే బాక్స్‌‌లో దాచిపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఓహ్ ఈ చోటును ఇలా కూడా వాడొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చెప్పుకోలేని చోటులోనే దాచిందిగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story