ప్రియుడితో రొమాంటిక్ వీడియోలు భర్తకు చూపించిన భార్య.. భరించలేక..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-08 12:12:06  IST  )

యూపీ జౌన్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న వీడియోలను భర్తకు చూపించింది భార్య.. దీంతో వారికి వెంటనే పెళ్లి అరేంజ్ చేశాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. రవీనా గౌతమ్‌కు జ్ఞాన్ చంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

ప్రియుడితో రొమాంటిక్ వీడియోలు భర్తకు చూపించిన భార్య.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ జౌన్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న వీడియోలను భర్తకు చూపించింది భార్య.. దీంతో వారికి వెంటనే పెళ్లి అరేంజ్ చేశాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. రవీనా గౌతమ్‌కు జ్ఞాన్ చంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే ఈ మధ్య భార్య తన ప్రియుడు ప్రదీప్ కుమార్‌తో మాట్లాడుతుండగా పట్టుకున్నాడు భర్త. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రవీనా క్లియర్‌గా తన మనసులో ప్రదీప్ మాత్రమే ఉన్నాడని చెప్పింది. ఆ తర్వాత అతనితో రొమాంటిక్ వీడియోను భర్తకు చూపించింది. దీంతో ఇదంతా భరించలేని భర్త.. భార్య, ప్రియుడి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. తహిశీల్దార్ కార్యాలయానికి పిలిపించి ఆమెను హ్యాండ్ ఓవర్ చేశాడు. పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది.

Read More : నీ రూమ్‌కు వస్తా.. గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ వేధింపులు.. ఆడియో వైరల్

Next Story