- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాథాశ్రమంలో చిన్నారి.. తల్లిని మిస్ అవుతుండటంతో పాప చేసిన పనికి నెట్టిల్లు ఫిదా.. ఇంత చిన్న గుండెలో అంత బాధ..
by Sujitha Rachapalli |
తల్లిని కోల్పోయిన చిన్నారి అనాథాశ్రమంలో జీవిస్తుంది. ఇరాన్‌కు చెందిన ఈ పాప.. తల్లిని చాలా మిస్ అవుతుండటంతో.. ఏం చేయాలో తెలియక.. తన చిన్ని బ్రెయిన్‌ను వాడి ఇలా తన తల్లికి దగ్గరైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తల్లిని కోల్పోయిన చిన్నారి అనాథాశ్రమంలో జీవిస్తుంది. ఇరాక్‌కు చెందిన ఈ పాప.. తల్లిని చాలా మిస్ అవుతుండటంతో.. ఏం చేయాలో తెలియక.. తన చిన్ని బ్రెయిన్‌ను వాడి ఇలా తన తల్లికి దగ్గరైంది. ఇంతకీ ఏం చేసిందంటే.. అమ్మలేని ఆ పాప.. చాక్ పీస్‌తో అమ్మ బొమ్మను గీసుకుంది. తల్లి ఒడిలో బజ్జున్నట్లు ఆ బొమ్మలోపల బజ్జుంది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫిదా అయిపోయారు. తల్లి లేని పిల్లల బాధ గురించి ఎలా ఉంటుందో ఈ పిక్చర్ ఉదాహరణ అని.. తల్లీకూతురు బాండింగ్ ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఈ హార్ట్ బ్రేకింగ్ పిక్ చూసి కన్నీళ్లు ఆగట్లేదంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గొప్ప స్థాయికి ఎదగాలని.. తన బాధను హీల్ చేసేవారు తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు.
Next Story






