- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి పాట... హనుమంతరావు మాస్ స్టెప్పులు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేవంత్ రెడ్డి ఎన్నికల సాంగ్ అయిన మూడు రంగుల జెండా పాటకు ఆయన వేసిన హుషారుగా స్టెప్పులు వేశారు. కాగా రాష్ట్రంలో రెండో విడత జరుగుతున్న జనహిత పాదయాత్ర నేడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సాగింది. కాగా అక్కడ జరిగిన ర్యాలీలో హనుమంతరావు మాస్ స్టెప్పులు కార్యకర్తల్లో జోష్ ను నింపాయి. ఎప్పుడూ తన మాటలతో అలరించే హనుమంతరావు ఈసారి డ్యాన్స్ వేయడం జనహిత ర్యాలీకి కొత్త ఊపును తీసుకు వచ్చిందని కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు.
Next Story






