- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దద్దరిల్లిన పెళ్లి బరాత్...అమ్మాయిలే బీర్లు కొడుతూ !
పెళ్లి బరాత్ జరుగుతున్న తరుణంలోనే... చిందులు వేస్తూ...కారు పక్కనే బీర్లు తాగుతూ కనిపించారు ఈ ఇద్దరు లేడీస్.

దిశ, వెబ్ డెస్క్ : మహిళలు ప్రతీ రంగంలోనూ దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ పురుషులకు పోటీని ఇస్తున్నారు మహిళా మణులు. అయితే.. మరికొంత యువతులు.... తాగడంలోనూ గట్టి పోటీని ఇస్తున్నారు. ఒకప్పుడు మగాళ్లు మాత్రమే ఆల్కహాలు తాగేవారు. విదేశాల్లో మాత్రమే లింగ బేధం లేకుండా... డ్రింక్ చేస్తారు. కానీ ఇప్పుడు విదేశాల సంస్కృతి మనకు వచ్చేసింది.
ఎక్కడ పడితే అక్కడ పురుషుల తరహాలోనే ఆడవాళ్లు డ్రింక్ చేస్తున్నారు. బార్లు, పబ్ లలోకి వెళ్లి.. పీకలదాకా తాగుతున్నారు. ఇలా లేడీస్ మందు పార్టీలు చేసుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే.. తాజాగా పెళ్లి బరాత్ లో కూడా బీర్లు తాగుతూ కనిపించారు ఇద్దరు యువతులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లి బరాత్ జరుగుతున్న తరుణంలోనే... చిందులు వేస్తూ...కారు పక్కనే బీర్లు తాగుతూ కనిపించారు ఈ ఇద్దరు లేడీస్. ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు చాలా ఫాస్ట్ అయ్యారని..ఇప్పుడు బీర్లు తర్వాత గంజాయ్ కూడా కొడతారని కామెంట్స్ పెడుతున్నారు. క్లిక్






