గర్ల్స్ హాస్టల్ డ్రైనేజీలో కుప్పలు తెప్పలుగా కండోమ్స్.. ఆ వీడియో చూస్తే షాకే..!

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:41:46  IST  )

ఢిల్లీ పీజీ హాస్టల్‌ డ్రైనేజీ కండోమ్స్‌తో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. అక్టోబర్ 27న ఢిల్లీలోని ఓ గర్ల్స్ PG హాస్టల్‌లో డ్రైనేజ్ పైప్‌లైన్

గర్ల్స్  హాస్టల్  డ్రైనేజీలో కుప్పలు తెప్పలుగా కండోమ్స్.. ఆ వీడియో చూస్తే షాకే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పీజీ హాస్టల్‌ డ్రైనేజీ కండోమ్స్‌తో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. అక్టోబర్ 27న ఢిల్లీలోని ఓ గర్ల్స్ PG హాస్టల్‌లో డ్రైనేజ్ పైప్‌లైన్ తరుచుగా జామ్ అయింది. దీంతో క్లీన్ చేస్తున్న సమయంలో పైప్ నుంచి వందలాది యూజ్డ్ కండోమ్‌లు, చెత్త బయటకు వచ్చాయి. దీనివల్ల పూర్తి సీవర్ సిస్టమ్ ఫెయిల్ అయిందని గుర్తించారు. అయితే కండోమ్స్ చూసిన హాస్టల్ మేనేజ్‌మెంట్, స్థానికులు షాక్ అయ్యారు. మేనేజ్మెంట్ పోలీసులు, మున్సిపల్ అథారిటీకి ఇన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుండగా.. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. కానీ హాస్టల్లో స్ట్రిక్ట్ మానిటరింగ్ అవసరమన్న విషయం మాత్రం తెలుస్తోంది.

ఇక ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వేగంగా వ్యాపించింది. కొంతమంది దీన్ని అమ్మాయిల ఫ్రీడమ్, రిస్క్‌తో లింక్ చేస్తు కామెంట్ చేస్తున్నారు. హాస్టల్ మేనేజ్మెంట్, సూపర్ విజన్ లోపాల గురించి మరికొందరు చర్చిస్తున్నారు. ఢిల్లీలో మాత్రమే కాదు ప్రతి సిటీలో ఇలాంటి అమ్మాయిలే ఉన్నారని.. హాస్టల్స్ పేరుతో పాడు పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story